కాగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే వసూళ్లు సాధ్యం అవుతాయి. సమంతకు మార్కెట్ కి రెండు రెట్లు అధిక బడ్జెట్ తో శాకుంతలం తెరకెక్కిస్తున్నారు. సమంత ఫేమ్, గుణశేఖర్ టేకింగ్ మాత్రమే శాకుంతలం చిత్రాన్ని విజయ తీరాలకు చేర్చాల్సి ఉంటుంది.