ఇక మరో నెటిజన్.. మహీరాగారు... ప్లీజ్ ఒక్కసారి మీకు ప్రపోజ్ చేయవచ్చా అని అడిగగా. దీనికి ఆ హీరోయిన్ స్పందిస్తూ.. ఎవరు వద్దంటున్నారు, చేసేయ్ అని బదులిచ్చింది. పాజిటీవ్ గా స్పించే ఫ్యాన్స్ కు ఓపిగ్గ సమాధానం చెపుతుంటుంది మహీరా. తనను కదిలించి కావాలని రెచ్చగొడితే మాత్రం ఇలానే నోరుమూయిస్తాను అంటోంది.