జగతి, రిషి (Rishi) ఒకే కారులో ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే. జగతి కారు నడపటం తో ఇబ్బంది పడ్డా రిషి తానే డ్రైవింగ్ సీట్లో కూర్చుని డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఇక వసు భవిష్యత్ ఏంటని జగతిను (Jagathi) అడుగుతాడు. జగతి తన భవిష్యత్తు గురించి నాకు ఏమీ తెలియదు కానీ తనకు సహాయంగా ఉంటాను అని అంటుంది.