పర్సనల్ ప్రాబ్లం అంటూ వసుతో మనసులో మాట బయటపెట్టిన శిరీష్.. అది విన్న రిషి కోపంతో?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 20, 2021, 11:26 AM IST

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కథతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది.  

PREV
110
పర్సనల్ ప్రాబ్లం అంటూ వసుతో మనసులో మాట బయటపెట్టిన శిరీష్.. అది విన్న రిషి కోపంతో?

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కథతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏమిటో చూద్దాం.
 

210

రిషి (Rishi) అన్న మాటలను తలుచుకొని వసుధార, జగతి (Vasudhara,Jagathi) బాధపడుతుంటారు. ఇద్దరూ ఒకరికొకరు ఎందుకు మిషన్ ఎడ్యుకేషన్ ఇంటర్వ్యూకు వెళ్ళలేదు అని ప్రశ్నించుకుంటారు. ఇక జగతి నా మీద గౌరవం కోసం ఎందుకు వెళ్ళలేదు అని ప్రశ్నిస్తుంది.
 

310

వసుధార మాత్రం తిరిగి జగతినే ప్రశ్నిస్తుంది. ఇక జగతి  (Jagathi) రిషి తనకు చూపించిన వీడియో గుర్తుకు చేసుకొని అందుకే తనను రిషి (Rishi) వద్దన్న విషయాన్ని తలచుకొని వసుకు చెప్పలేకపోతుంది. కానీ వసుతో అది నీ బాధ్యత అని తప్పకుండా వెళ్లాల్సి ఉండేదని మాట్లాడుతుంది.
 

410

ఇక మరోవైపు మహేంద్రవర్మ (Mahendra Varma) ఇంటర్వ్యూ లో జరిగిన విషయాలను తలుచుకుని జగతికి ఫోన్ చేసి మాట్లాడుతాడు. జగతికి (Jagathi) కంగ్రాట్స్ చెబుతాడు. జగతి కూడా మాట్లాడుతుంది. ఇక మహేంద్రవర్మ మాట్లాడుతుండగా రిషి వచ్చి వింటాడు.
 

510

మహేంద్రవర్మ (Mahendra Varma) దగ్గరికి వెళ్లి అనవసరమైన విషయాల గురించి నేను పట్టించుకోను అని అంటాడు. కాసేపు మహేంద్రవర్మ తో మాట్లాడి మహేంద్ర వర్మను హగ్ చేసుకొని వెళ్ళిపోతాడు. రిషిలో (Rishi) కొన్ని కొన్ని మార్పులు కనిపిస్తున్నాయని ఇంకా మార్పు కోసం ఎదురు చూడాలని అనుకుంటాడు.
 

610

వసు ఇంటర్వ్యూకు రానందుకు రిషి (Rishi) కోపంతో ఉన్నాడని వసుధార రిషి కి సారీ అని మెసేజ్ పంపిస్తుంది. రిషి ఆ మెసేజ్ చూసిన కూడా పట్టించుకోడు. మళ్లీ మళ్లీ సారీ చెబుతూ పంపించగా రిషి మాత్రం కాంప్రమైజ్ అవ్వడు. దాంతో వసు (Vasu) బాధపడుతుంది.
 

710

అంతలోనే జగతి (Jagathi) వసు దగ్గరికి రావడంతో రిషి సార్ తనపై కోపంగా ఉన్నాడని సారీ చెప్పిన కూడా వినట్లేదని అనడంతో కోపంగా ఉన్న వాళ్ళని కాసేపు వదిలేయాలని సలహా ఇచ్చి వెళ్ళిపోతుంది. కానీ వసు (Vasu) మాత్రం బాధపడుతుంది.
 

810

మరుసటి రోజు శిరీష్ (Sirish) వసుతో తన పర్సనల్ ప్రాబ్లమ్ గురించి చెప్పుకోవడానికి వస్తాడు. కానీ వసు కాస్త చిరాకు గా ఉండటం తో శిరీష్ బాధపడతాడు. అది చూసిన జగతి  వసు దగ్గరికి వెళ్లి నచ్చచెప్పి శిరీష్ తో మాట్లాడమంటుంది. ఇక శిరీష్ తన పర్సనల్ ప్రాబ్లం అని చెప్పినా కూడా వసు (Vasu) వినదు.
 

910

ఎలాగైనా కాలేజ్ కి వెళ్ళాలి అంటూ నీతో రావడం కుదరదు అని వసు చెబుతుంది. అంతలోనే జగతి (Jagathi) రావడంతో తన ప్రాబ్లం గురించి చెబుతాడు. వసుతో మాట్లాడాలి అనేసరికి వసుని (Vasu) కాలేజ్ వరకు డ్రాప్ చేయు ఆ సమయంలో మాట్లాడని సలహా ఇస్తుంది.
 

1010

తరువాయి భాగం లో శిరీష్ (Shirish) వసుతో చెయ్యి పట్టుకొని మాట్లాడటంతో రిషి ముఖంలో కోపం కనిపిస్తుంది. వసు తన ఫ్రెండ్ తో శిరీష్ గురించి చెబుతూ ఏ అమ్మాయి అయినా శిరీష్ ని కాదు అనదని అనేసరికి ఆ మాటలు రిషి (Rishi) వింటాడు.

click me!

Recommended Stories