ఆమే తన బాస్‌ అంటోన్న మహేష్‌.. కృష్ణ, ఎన్టీఆర్‌, వైఎస్‌ భారతిలతో నమ్రత అరుదైన ఫోటోలు వైరల్‌

First Published Jan 22, 2021, 4:33 PM IST

తన భార్య నమ్రత శిరోద్కర్‌ తనకు ఎప్పుడూ బాసే అంటున్నారు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు. నమ్రత పుట్టిన రోజు నేడు(శుక్రవారం). ఈ సందర్భంగా ఆమెకి బర్త్ డే విశెష్‌ చెప్పారు. మహేష్‌ చెప్పిన విషెస్‌ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. పలు అరుదైన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

`నేను ప్రేమించే వారి పుట్టిన రోజు నేడు. ఆమెతో నాకు ప్రతి రోజు ప్రత్యేకమే కానీ, ఈ రోజు అది మరింత ఎక్కువ. నా అద్భుతమైన మహిళా సెలబ్రేషన్‌. బర్త్ డే శుభాకాంక్షలు లేడీ బాస్‌` అని పేర్కొన్నారు మహేష్‌.
undefined
సూపర్‌ స్టార్‌ మహేష్‌ భార్య, మాజీ హీరోయిన్‌ నమ్రత శిరోద్కర్‌ శుక్రవారం పుట్టిన రోజు జరుపుకుంటోన్న నమ్రత స్పెషల్‌ బర్త్ డే సీడీపీలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు వాటిని ట్రెండ్‌ చేస్తున్నారు.
undefined
నమ్రత బర్త్ డే సీడీపీ.
undefined
నమ్రత అరుదైన ఫోటోలను మేళవించిన అభిమానులు.
undefined
మహేష్‌తో నమ్రత ఓ మీడియా సమావేశంలో సరదాగా.
undefined
మామగారు సూపర్‌ స్టార్‌ కృష్ణతో నమ్రత.
undefined
నైట్‌ పార్టీలో ఎన్టీఆర్‌, వంశీపైడిపల్లిలతో మహేష్‌, నమ్రత అరుదైన ఫోటో.
undefined
ఏపీ సీఎం జగన్‌ భార్య వైఎస్‌ భారతితో నమ్రత.
undefined
భర్త మహేష్‌తో పెళ్లైన కొత్తలో నమ్రత.
undefined
భార్య నమ్రతతో రొమాంటిక్‌ మూడ్‌లో మహేష్‌. లాక్‌ డౌన్‌ టైమ్‌లో.
undefined
ఓ ఇంటరాక్షన్‌లో నమ్రత చెప్పే విషయాలకు సంతోషిస్తున్న మహేష్‌.
undefined
ఓ అవార్డ్ ఫంక్షన్‌లో నమ్రత అరుదైన ఫోటో.
undefined
ఇటీవల విదేశాలకు వెళ్లి వస్తూ ఎయిర్‌పోర్ట్ లో కెమెరాకి చిక్కిన మహేష్‌, నమ్రత, గౌతమ్‌, సితార.
undefined
మహేష్‌ సినిమా ఫంక్షన్‌లో నమ్రతతో గుసగుసలు.
undefined
`మహర్షి` సినిమాలోని మహేష్‌ లుక్‌తో కంపేర్‌ చేస్తూ నమ్రతని జోడించిన ఫ్యాన్స్ . ఈ ఫోటో ప్రస్తుతం వైరల్‌ అవుతుంది.
undefined
`వంశీ` చిత్రంలో మహేష్‌, నమ్రత.
undefined
ఫ్యామిలీతో నమ్రత.
undefined
నమ్రత అరుదైన ఫోటో.
undefined
ఫ్యాన్‌ మేడ్‌.. మహేష్‌ బ్యాక్‌ షేడ్‌లో నమ్రత.
undefined
భార్య నమ్రతని ప్రేమతో ముద్దు పెడుతున్న మహేష్‌. అరుదైన క్షణం.
undefined
ఇటీవల విదేశాలకు వెళ్తూ నమత్ర, సితార, మహేష్‌.
undefined
భార్యతో మహేష్‌ ఓ వేడుకలో.
undefined
నమ్రత రేర్‌ ఫోటో సీడీపీ.
undefined
స్టయిలీష్‌ లుక్‌లో నమ్రత, మహేష్‌.
undefined
గౌతమ్‌, సితారలతో నమ్రత. వెకేషన్‌లో భాగంగా బీచ్‌లో సరదాగా.
undefined
కుమారుడు గౌతమ్‌తో నమ్రత.
undefined
గౌతమ్‌, సితారలతో నమ్రత. వెకేషన్‌లో భాగంగా బీచ్‌లో సరదాగా.
undefined
రొమాంటిక్‌ టైమ్‌ః భార్య నమ్రతకి లిప్‌కిస్‌ పెడుతూ మహేష్‌. వైరల్‌ ఫోటో.
undefined
మహేష్‌కి ఏదో విషయం చెబుతూ నమ్రత.
undefined
ఫ్యాన్‌ మేడ్‌ మహేష్‌, నమ్రత స్టయిలీష్‌ లుక్స్.
undefined
ఫ్యామిలీ వేడుకలో మహేష్‌, నమ్రత.
undefined
తమ ఫ్యామిలీ వేడుకలో మహేష్‌, నమ్రత. సితార, గౌతమ్‌.
undefined
నమ్రత బర్త్ డే సీడీపీ. ఫ్యాన్‌ మేడ్‌.
undefined
ఫ్యాన్‌ మేడ్‌ అరుదైన ఫోటో.
undefined
ఓ ఈవెంట్‌లో నమ్రత.
undefined
ఓ ఈవెంట్‌లో నమ్రత, సితార.
undefined
నమ్రత బర్త్ డే సీడీపీ.
undefined
`అతిథి` సినిమా టైమ్‌లో.. చిన్నారి గౌతమ్‌తో నమ్రత, మహేష్‌.
undefined
నమ్రత, మహేష్‌ పర్సనల్‌ టైమ్‌.
undefined
`వంశీ` సినిమాలో నమ్రత, మహేష్‌.
undefined
ఫ్యాన్‌ మేడ్‌ రేర్‌ ఫోటోస్‌.
undefined
ఓ వేడుకలో నమ్రత, మహేష్‌.
undefined
ఓ ఫంక్షన్‌కి వెళ్తూ ఇలా..
undefined
ఫ్యాన్‌మేడ్‌ అరుదైన ఫోటోలు.
undefined
నమ్రత బర్త్ డే సీడీపీ.
undefined
ఓ సినిమా ఫంక్షన్‌లో ఇలా ఆశ్చర్యానికి గురవుతూ.
undefined
మహేష్‌, నమ్రత ఫన్నీ టైమ్‌.
undefined
ఓ యాడ్‌ షూట్‌లో ఇలా..
undefined
నమ్రత బర్త్ డే వేడుకలో మహేష్‌.
undefined
undefined
అరుదైన ఫోటో.
undefined
click me!