113
అనుష్క ఇప్పుడు, సినిమాల్లోకి రాకముందు ఫస్ట్ ఫోటో షూట్.

Subscribe to get breaking news alertsSubscribe 213
సమంత సినిమాల్లోకి రాకముందు లుక్, ఇప్పటి లుక్. సో సూపర్.

313
కాజల్ ఇప్పటి లుక్. మొదటి సినిమాకి ఇచ్చిన ఫోటో షూట్ ఫోటో.

413
రకుల్ ఇప్పటి లుక్. సినిమాల్లోకి రాకముందు ఓ ర్యాంప్ షోలో ఇలా..

513
క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే ఇప్పటి లుక్, కాలేజ్ టైమ్‌లోని లుక్ ఆకట్టుకుంటుంది కదూ.

613
రష్మిక మందన్నా సినిమాల్లోకి రాకముందు, ఇప్పుడు ఎలా ఉండేదో చూడండి.

713
`మహానటి` కీర్తిసురేష్ ఇప్పటి లుక్, సినిమాల్లోకి రాకముందు ఆమె లుక్. ఎప్పుడైనా క్యూట్‌గానే ఉంది.

813
అంజలి సినిమాల్లోకి రాకముందు, వచ్చాక లుక్ ఛేంజ్.

913
సాయిపల్లవి ఇప్పటి లుక్, కాలేజ్ టైమ్‌లో లుక్.

1013
`టాక్సీ వాలా` ఫేమ్ ప్రియాంక జువాల్కర్ ఇప్పటి లుక్, సినిమాల్లోకి రాకముందు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో.

1113
`ఇస్మార్ట్` బ్యూటీ నిధి అగర్వాల్ సినిమాల్లోకి రాకముందు, వచ్చాక లుక్.

1213
నివేదా థామస్ ఇప్పటి లుక్, సినిమాల్లోకి రాకముందు గెటప్.

1313
రాశీఖన్నా సినిమాల్లోకి రాకముందు తల్లిదండ్రులతో, ఇప్పుడు ఆమె లుక్.

About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్ తెలుగులో ఎంటర్‌టైన్ మెంట్ టీమ్‌ని లీడ్ చేస్తున్నారు. సబ్ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...