సాగరకన్యగా మహేష్‌ భామ.. స్విమ్‌ సూట్‌లో సముద్రానికే వేడిపుట్టిస్తున్న కియారా

Published : Jun 07, 2021, 09:36 PM IST

మహేష్‌ భామ కియారా అద్వానీ సొరచేపలా మారిపోయింది. ఎల్లో స్విమ్‌ సూట్‌లో సముద్రానికే వేడిపుట్టిస్తుంది. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న వీడియోలో సాగర కన్యలా సముద్రంలో స్విమ్‌ చేస్తూ కేకపెట్టిస్తుంది.   

PREV
110
సాగరకన్యగా మహేష్‌ భామ.. స్విమ్‌ సూట్‌లో సముద్రానికే వేడిపుట్టిస్తున్న కియారా
మహేష్‌తో `భరత్‌ అనేనేను` చిత్రంలో నటించి మెప్పించిన కియారా అద్వానీ తాజాగా ఓ వీడియోని పంచుకుంది. సముద్రంలో తాను జలకాలాడుతుంది.

210
బికినీ ధరించి సముద్రపు అంచులకు వెళ్లింది. ఈ బ్యూటీని చూస్తుంటే సాగరకన్యలాగే ఉంది. సముద్రంలోని అడుగు భాగానికి వెళ్లి మరి పోజులిచ్చింది.

310
ఈ సందర్భంగా క్యాప్చర్‌ చేసిన వీడియోని తన ఇన్‌స్టాలో పంచుకుంది కియారా. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ వీడియోని అభిమానులతో షేర్‌ చేసుకుంది.

410
ప్రతి రోజు ఎన్విరాన్‌మెంట్‌ డేనే అని చెబూ పంచుకున్న ఈ వీడియోలో కియారా సొరచేపలా కనిపిస్తుంది. సముద్రంలోనూ తన అందం రెట్టింపయ్యింది.

510
తాజాగా ఈ వీడియో, ఆమె ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు ఆమెని సాగర కన్య అని,సొర చేప అని కామెంట్‌ చేస్తున్నారు.

610
తెలుగులో మహేష్‌తో `భరత్‌ అనే నేను`, రామ్‌చరణ్‌తో `వినయ విధేయ రామ` చిత్రాల్లో నటించింది కియారా అద్వానీ. ఆ తర్వాత తెలుగులో నటించలేదు.

710
ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితమైంది. ఇటీవల `కబీర్‌సింగ్‌`తో సూపర్‌ హిట్‌ అందుకుని స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.

810
ప్రస్తుతం `షేర్షా`, `భూల్‌ భులైయ్యా 2`, `జగ్‌ జుగ్‌ జీయో`, `మిస్టర్‌ లేలే` చిత్రాల్లో నటిస్తుంది.

910
బాలీవుడ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో ఈ బ్యూటీ డేటింగ్‌లో ఉన్నట్టు సమాచారం. వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండగా, కెమెరాకి కూడా చిక్కిన సందర్భాలున్నాయి.

1010
ఇదిలా ఉంటే తాజాగా మోస్ట్ 50 డిజైరబుల్‌ ఉమెన్స్ 2020 జాబితాలో కియారా మూడో స్థానం సంపాదించుకోవడం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories