మహేష్‌ ఫస్ట్ బ్రేక్‌ `మురారి` ఇరవై ఏళ్లు పూర్తి.. అన్‌సీన్‌ పిక్స్ వైరల్‌..

Published : Feb 17, 2021, 03:40 PM IST

మహేష్‌ కెరీర్‌ బిగినింగ్‌లో బ్లాక్‌బస్టర్‌ చిత్రం `మురారి`. క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ దర్శకత్వంలో మైథలాజికల్‌ కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొంది ఘన విజయం సాధించింది. ఇందులో `అలనాటి రామచంద్రుడు .. ` పాట ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా, పెళ్లిళ్లలో మారుమోగుతూనే ఉంటుంది. విడుదలై ఇరవై ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్బంగా పలు రేర్‌, అన్‌సీన్‌ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. 

PREV
139
మహేష్‌ ఫస్ట్ బ్రేక్‌ `మురారి` ఇరవై ఏళ్లు పూర్తి.. అన్‌సీన్‌ పిక్స్ వైరల్‌..
మహేష్‌బాబు కెరీర్‌లో ఫస్ట్ బ్రేక్‌నిచ్చిన చిత్రం `మురారి`. హిందీ నటి సోనాలి బింద్రే ఈ చిత్రంతో హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
మహేష్‌బాబు కెరీర్‌లో ఫస్ట్ బ్రేక్‌నిచ్చిన చిత్రం `మురారి`. హిందీ నటి సోనాలి బింద్రే ఈ చిత్రంతో హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
239
రామ్‌ ప్రసాద్‌ ఆర్ట్స్‌ పతాకంపై ఎన్‌. దేవి ప్రసాద్‌, రామలింగేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. హీరోగా మహేష్‌కిది మూడో సినిమా.
రామ్‌ ప్రసాద్‌ ఆర్ట్స్‌ పతాకంపై ఎన్‌. దేవి ప్రసాద్‌, రామలింగేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. హీరోగా మహేష్‌కిది మూడో సినిమా.
339
ప్రజలకు, ప్రపంచానికి మంచి చేసే దేవత కోపానికి కారణమైన వ్యక్తి దాన్నుంచి ఎలా బయటపడ్డాడనే కథాంశంతో మురారి పాత్ర చుట్టూ తిరిగే కథ ఇది.
ప్రజలకు, ప్రపంచానికి మంచి చేసే దేవత కోపానికి కారణమైన వ్యక్తి దాన్నుంచి ఎలా బయటపడ్డాడనే కథాంశంతో మురారి పాత్ర చుట్టూ తిరిగే కథ ఇది.
439
2001 ఫిబ్రవరి 17న విడుదలై సంచలన విజయం సాధించింది. అప్పట్లో ఇది టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. కృష్ణవంశీ క్రియేటివ్‌ డైరెక్టర్‌గా సత్తా చాటిన చిత్రమిది.
2001 ఫిబ్రవరి 17న విడుదలై సంచలన విజయం సాధించింది. అప్పట్లో ఇది టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. కృష్ణవంశీ క్రియేటివ్‌ డైరెక్టర్‌గా సత్తా చాటిన చిత్రమిది.
539
ఇందులో `అలనాటి రామచంద్రుడు` అనే పాట ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. ఇప్పటికీ ఈ పాట ఫంక్షన్స్ లో, పెళ్లిళ్లలో, రాములవారి వేడుకలో మారుమోగుతూనే ఉంటుంది. ఇప్పటికీ వినసొంపుగానే ఉంటుంది.
ఇందులో `అలనాటి రామచంద్రుడు` అనే పాట ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. ఇప్పటికీ ఈ పాట ఫంక్షన్స్ లో, పెళ్లిళ్లలో, రాములవారి వేడుకలో మారుమోగుతూనే ఉంటుంది. ఇప్పటికీ వినసొంపుగానే ఉంటుంది.
639
ఈ పాటని సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయగా, జిక్కి, సునిత, సంధ్య ఆలపించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు.
ఈ పాటని సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయగా, జిక్కి, సునిత, సంధ్య ఆలపించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు.
739
ఈ సినిమా నేటితో విజయవంతంగా ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు మహేష్‌ సూపర్‌ స్టార్‌గా టాలీవుడ్‌లోనే టాప్‌ హీరోగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు.
ఈ సినిమా నేటితో విజయవంతంగా ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు మహేష్‌ సూపర్‌ స్టార్‌గా టాలీవుడ్‌లోనే టాప్‌ హీరోగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు.
839
ఇరవై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్‌ భార్య , మాజీ నటి నమ్రత ఈ చిత్రంలోని ఫోటోని పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. తన ఫేవరేట్‌ చిత్రాల్లో ఇదొకటని తెలిపారు.
ఇరవై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్‌ భార్య , మాజీ నటి నమ్రత ఈ చిత్రంలోని ఫోటోని పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. తన ఫేవరేట్‌ చిత్రాల్లో ఇదొకటని తెలిపారు.
939
ఇరవై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రంలోని రేర్‌, అన్‌సీన్‌ ఫోటోలను పంచుకుంటున్నారు అభిమానులు.
ఇరవై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రంలోని రేర్‌, అన్‌సీన్‌ ఫోటోలను పంచుకుంటున్నారు అభిమానులు.
1039
వాటిని ట్రెండ్‌ చేస్తున్నారు. దీంతో `మురారి` చిత్రంలోని అన్‌సీన్‌, రేర్‌ పిక్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైలర్‌ అవుతున్నాయి.
వాటిని ట్రెండ్‌ చేస్తున్నారు. దీంతో `మురారి` చిత్రంలోని అన్‌సీన్‌, రేర్‌ పిక్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైలర్‌ అవుతున్నాయి.
1139
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
1239
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
1339
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
1439
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
1539
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
1639
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
1739
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
1839
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
1939
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
2039
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
2139
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
2239
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
2339
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
2439
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
2539
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
2639
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
2739
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
2839
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
2939
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
3039
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
3139
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
3239
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
3339
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
3439
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
3539
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
3639
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
3739
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
3839
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
3939
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
`మురారి` అన్‌సీన్‌ పిక్స్.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories