క్రియేటివిటీ ఔట్‌ఆఫ్‌ ది బాక్స్..కొత్త బిజినెస్‌ స్టార్ట్ చేసిన అవికా గోర్‌.. మత్తెక్కిస్తున్న ఫోటోలు..

Published : Feb 17, 2021, 12:53 PM IST

`ఉయ్యాలజంపాల` భామ అవికా గోర్‌ ఇటీవల కెరీర్‌ పరంగా రియలైజ్‌ అయ్యింది. బరువు తగ్గి ఫిట్‌గా మారడమే కాదు, సినిమాలపై సీరియస్‌గా దృష్టిపెట్టింది. వరుస ఆఫర్లని దక్కించుకుంటుంది. ఈ క్రమంలో లైఫ్‌లో మరో ముందడుగు వేసింది. సినిమా బిజినెస్‌ స్టార్ట్ చేసింది. సినిమాపై ఉన్న తన ప్యాషన్‌ని చాటుకోబోతుంది.   

PREV
116
క్రియేటివిటీ ఔట్‌ఆఫ్‌ ది బాక్స్..కొత్త బిజినెస్‌ స్టార్ట్ చేసిన అవికా గోర్‌.. మత్తెక్కిస్తున్న ఫోటోలు..
అందాల భామగా అవికాగోర్‌ పాపులర్‌. క్యూట్‌ అందాలు ఆమె సొంతం. ఇటీవల హాట్‌ హాట్‌ పోజులతో మాస్‌ ఆడియెన్స్ ని, మాస్‌ నెటిజన్ల ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.

216
బొద్దుగా కనిపించిన ఈ అమ్మడు పూర్తిగా బరువు తగ్గి స్లిమ్‌గా తయారైంది. క్యూట్‌గా కనిపించే అవికా.. ఇప్పుడు హాట్‌గా మారిపోయింది.

316
తాజాగా ఈ బ్యూటీ బిజినెస్‌ స్టార్ట్ చేసింది. అది మరేదో కాదు సినిమా బిజినెస్‌.

416
ఇటీవల కాలంలో హీరోయిన్లు సినిమాల్లో సంపాదించి ఇతర బిజినెస్ట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాస్ట్యూమ్స్, ట్రెండీ వేర్స్, జిమ్‌, హోటల్స్ ఇలా విభిన్న రంగాల్లో, తమకి నచ్చిన రంగంలోకి దిగుతూ బిజినెస్‌ఉమెన్‌లుగా మారిపోతున్నారు.

516
తాజాగా అవికా గోర్‌ ప్రొడక్షన్‌ స్టార్ట్ చేసింది. ఎన్నాళ్లుగానో తాను కళ్ల కలని నేరవేర్చుకుంటోంది. అవికా స్క్రీన్‌ క్రియేషన్స్ ప్రై. లి పేరుతో ఓ ప్రొడక్షన్‌ హౌజ్‌ని ప్రారంభించింది `సినిమా చూపిస్తా మావ` హీరోయిన్‌.

616
ఈ బ్యానర్‌లో సినిమాని కూడా ప్రకటించింది. సాయిరోనక్‌, అవికా గోర్‌ జంటగా మురళీ నాగ శ్రీనివాస్‌ గంధం దర్శకత్వంలో ఓ సినిమాని నిర్మిస్తుంది. ఆచార్య క్రియేషన్స్ పతాకంపై భోగేంద్ర గుప్తా మడుపల్లితో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

716
ఈ సందర్భంగా అవికా చెబుతూ, `ఎన్నో రోజులుగా అనుకున్న నా కల నిజమైంది. ఇది నా ప్రొడక్షన్‌ హౌజ్‌. చిత్ర పరిశ్రమకి నా వంతు కృషి చేయడానికి ఇదొక ముందడుగు. మీ అంచనాలన్నింటికి నేను న్యాయం చేయగలనని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా` అని తెలిపింది.

816
ఇంకా చెబుతూ, `నా ప్రొడక్షన్‌ హౌజ్‌లో తొలి సినిమాగా తెలుగు చిత్రాన్ని నిర్మిస్తున్నా. దీన్ని నేను ఇంకా నమ్మలేకపోతున్నా. ఆచార్య క్రియేషన్స్ తో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నా. మురళీనాగ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రావణ్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు` అని తెలిపింది.

916
ఎల్లో కలర్‌లో లోగోని పంచుకుంది అవికా. దీనిపై స్పందిస్తూ, `ఎల్లో కలర్‌ ఫిల్మ్ మేకింగ్‌ నాకు తెచ్చే ఆనందాన్ని సూచిస్తుంది. క్రియేటివిటీ ఔట్‌ ఆఫ్‌ ది బాక్స్ నుంచి వస్తుంది`. దీనికి సీతాకోకచిలుక ప్రతిబింబిస్తుంది` అని చెప్పింది అవికా గోర్‌.

1016
ఈ జర్నీలో నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపింది అవికా గోర్‌.

1116
మరోవైపు ఇటీవల పలు గ్లామరస్‌ ఫోటోలను పంచుకుంది అవికా. అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తన ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

1216
అవికాగోర్‌ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమా చేస్తుంది. అందులో కళ్యాణ్‌ దేవ్‌తో ఓ సినిమా చేస్తుంది.

1316
రైటర్‌ శ్రీధర్‌ సీపాన డైరెక్షన్‌లో మరో సినిమా చేస్తుంది. అలాగే హిందీలో `కహాని రబ్బర్‌ బ్యాండ్కి` అనే సినిమాలో నటిస్తుంది.

1416
అవికా లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
అవికా లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
1516
అవికా లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
అవికా లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
1616
అవికా లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
అవికా లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories