సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ ఆన్వల్‌ కాన్ఫరెన్స్ లో సందడి చేసిన ఎన్టీఆర్‌..

Published : Feb 17, 2021, 01:29 PM IST

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌..2021 సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ ఆన్వల్‌ కాన్ఫరెన్స్ లో సందడి చేశారు. బుధవారం జరిగిన కాన్ఫరెన్స్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ట్రాఫిక్‌ పోలీసులను ఉద్దేశించి ఎన్టీఆర్‌ మాట్లాడారు. ట్రాఫిక్ రూల్స్ ప్రాధాన్యతని వివరించారు.   

PREV
110
సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ ఆన్వల్‌ కాన్ఫరెన్స్ లో సందడి చేసిన ఎన్టీఆర్‌..
ఎన్టీఆర్‌ని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ స్వయంగా స్వాగతం పలికారు. ఎన్టీఆర్‌ కారు వద్దకి వెళ్లి ఆయనకు పుష్ప గుచ్చాన్ని అందజేశారు.

210
ఈ సందర్భంగా తాను నిర్వహిస్తున్న యాక్టివిటీస్‌ గురించి వివరించారు.

310
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ ట్రాఫిక్‌ పోలీసులను ఉద్దేశించి ప్రసంగించారు.

410
తమ కుటుంబంలో జరిగిన ఘటనలను గుర్తు చేశారు.

510
ఎన్టీఆర్‌కి గ్రాండ్‌గా స్వాగతం పలికారు పోలీసులు.

610
పోలీస్‌ అధికారులను పరిచయం చేస్తున్న సీపీ సజ్జనార్.

710
పోలీస్‌ అధికారులకు అభివాదం చేస్తున్న ఎన్టీఆర్.

810
జెండా ఊపి కాన్పరెన్స్ ని స్టార్ట్ చేస్తున్న ఎన్టీఆర్‌.

910
ఎన్టీఆర్‌ ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన కొమురంభీమ్‌గా కనిపించనున్నారు.

1010
రామ్‌చరణ్‌ మరో హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. అలియా భట్‌, బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌, సముద్రఖని, శ్రియా ఇతర పాత్రలు పోషిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 13న విడుదల కానుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories