అయితే అభిమానులు కూడా సుశాంత్ మరణ వార్త నుంచి తేరుకోలేకపోతున్నారు. ఈనేపథ్యంలో సుశాంత్ తో సంబంధం ఉన్నవారికి సంబంధించి రకరకాల విషయాలు తెరమీదకు వస్తున్నాయి. తాజాగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా, మహేష్ భట్‌లు సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో మహేష్, రియాలు హగ్ చేసుకొని ఉండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.