ఈ షోలో కరణ్, ప్రభాస్‌ను నువ్వు డేటింగ్‌లో ఉన్నావా అంటూ ప్రశ్నించాడు..? దానికి ప్రభాస్ నో అని సమాధానం ఇవ్వగా.. మళ్లీ కరణ్.. అయితే నువ్వు అనుష్కతో డేటింగ్ చేస్తున్న విషయం నిజం కాదా అంటూ తిరిగి ప్రశ్నించాడు. అయితే అందుకు సమాధానంగా ప్రభాస్ మాట్లాడుతూ ఈ రూమర్‌ను నువ్వే సృష్టించావు అంటూ చెప్పాడు.