వర్షం సినిమాను ఎం ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమాను సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ ఏడాదికి 20 ఏళ్ళు పూర్తి అయ్యింది. 2004 జనవరి 14న రిలీజ్ అయ్యి.. 100 రోజులకు పైగా థియేటర్లలో సందడి చేసింది సినిమా.
ఇక వర్షం సినిమా 125 కేంద్రాలలో 50 రోజులు, 95 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. ఇక 24 కేంద్రాలలో175 రోజులు ఆడి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఈమూవీకి అవార్డ్ ల పంట పండుతోంది. వర్షం సినిమాకు మూడు నంది పురస్కారాలను సొంతం చేసుకుంది.