Mahesh Babu : మహేశ్ బాబు గురించి ఎవ్వరికీ తెలియని విషయం.. ఇన్నాళ్లకు బయటపెట్టిన సూపర్ స్టార్!

Published : Jan 18, 2024, 01:37 PM ISTUpdated : Jan 18, 2024, 01:39 PM IST

మహేశ్ బాబు Mahesh Babu    తాజాగా తనలోని హిడెన్ టాలెంట్ గురించి వెల్లడించారు. ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియని మరో కోణాన్ని తన ఫ్యాన్స్, ఆడియెన్స్ కు తెలియజేయడం ఆసక్తికరంగా మారింది. 

PREV
16
Mahesh Babu : మహేశ్ బాబు గురించి ఎవ్వరికీ తెలియని విషయం.. ఇన్నాళ్లకు బయటపెట్టిన సూపర్ స్టార్!

సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ ఫిల్మ్ ‘గుంటూరు కారం’ Guntur Kaaram థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. మహేశ్ బాబు మాస్ జాతరకు మాసీవ్ రెస్పాన్స్ వస్తోంది. 

26

అయితే, రీసెంట్ గా ఈచిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. అనంతరం మహేశ్ బాబు సుమ కనకాలతో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 

36

ముఖ్యంగా మహేశ్ బాబు గురించి ఎవ్వరికీ తెలియని ఓ విషయాన్ని చెప్పుకొచ్చారు. తనలోని హిడెన్ టాలెంట్ ను బటయపెట్టారు. స్వయంగా సూపర్ స్టారే ఈ విషయాన్ని చెప్పడంతో నెట్టింట వైరల్ గా మారింది. 
 

46

ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... నేను ఎవర్నైనా ఇట్టే ఇమిటేట్ చేయగలను. ఇమిటేడ్ చేయడంలో నేను బెస్ట్. రెండు గంటలు ఎవర్నైనా గమినిస్తే చాలు.. అచ్చం వాళ్లలాగే మారిపోతాను. వాళ్లలాగే హావభావాలను పలికిస్తాను. అని చెప్పుకొచ్చారు. 

56

ఈ విషయాన్ని మహేశ్ బాబు తాజాగా రిలీల్ చేశారు. తమ అభిమాన హీరోకు ఉన్న హిడెన్ టాలెంట్ తెలుసుకున్న అభిమానులు ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం బాబు కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

66

ఇక ‘గుంటూరుకారం’ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ చిత్రంలో శ్రీలీలా Sreeleela, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. థమన్ సంగీతం అందించారు. నెక్ట్స్ బాబు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్నారు. ఫ్యాన్స్ SSMB29 అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories