అందుకు మహేశ్ బాబు కాస్తా అప్సెట్ అయ్యి... ఓరేయ్ నీకు పిలవడం రాకపోతే మానేయ్ కానీ.. ఇలా మాత్రం పిలవకురా బాబు అంటూ స్వీట్ గా వార్నింగ్ ఇచ్చారు’ అని చెప్పుకొచ్చారు. బాబుతో తనకున్న మెమోరీని గుర్తు చేసుకున్నారు. ఇక మహేశ్ బాబు తో కలిసి నటించిన తేజాసజ్జా కూడా ఇండస్ట్రీలో ఇప్పుడు మంచి పేరు దక్కించుకుంటుండం విశేషం.