Mahesh vacation pics:పారిస్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న నమ్రత,సితార.. మరి మహేష్ బాబు ఎక్కడ...?

Published : May 04, 2022, 07:40 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే షూటింగ్... లేదంటే ఇల్లు.. కాదంటే విదేశాలకు వెళ్తారు. అంతే తప్ప.. బయట ఎక్కడా.. కనిపించరు.. అందరిలా ఉండరు. షూటింగ్ లేకపోతే ఫ్యామిలీ లోకంగా ఉంటారు మహేష్. ప్రస్తుతం పారిస్ ట్రిప్ లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. కాని హడావిడంతా నమ్రత,సితారలదే కనిపిస్తుంది. 

PREV
18
Mahesh vacation pics:పారిస్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న నమ్రత,సితార.. మరి మహేష్ బాబు ఎక్కడ...?

సర్కారువారి పాట షూటింగ్ అయిపోయింది.. రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుంది. దాంతో ఈలోపు హాలీడే ట్రిప్ ను బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఫ్యామిలీ అంతా పారిస్ వెళ్ళారు.అక్కడ వీరి సన్నిహితులతో కలిసి ట్రిప్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా సితార ఈ ట్రిపుల్ లో తెగ హడావిడి చేస్తోంది. 
 

28

ఇక పారిస్ ట్రిప్ కు సంబంధించిన ఫోటోస్ ను అటు నమ్రత, ఇటు సితార ఇద్దరూ తమ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు అప్ డేట్ చేసేస్తున్నారు. అయితే వీరి పారిస్ పిక్స్ లో  ఎక్కువగా మహేష్ బాబు మాత్రం కనిపించడం లేదు. 

38

సితార మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది ఈ ట్రిప్ లో. హాలీడే వెకేషన్ అంటే సితారకు చాలా ఇష్టం. ఈ విషయం సూపర్ స్టార్ పలు సందర్భాల్లో చెప్పారు. ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుని కాన్సిల్ అయితే మాత్రం సితార ను కంట్రోల్ చేయడం కష్టం అన్నారు మహేష్. ఇక పారిస్ ట్రిప్పులో  అమ్మకు మేకప్ వేస్తూ.. హడావిడి చేస్తోంది సితార. 
 

48

అంతే కాదు నమ్రతాకు మేకప్ వేయడం,  డాన్స్ తో హడావిడి చేయడం. తమతో ట్రిప్ కు వచ్చిన సన్నిహితులతో కలిసి ఎంజాయ్ చేస్తూ.. ఆ ఫోటోస్ ను సోషల్ మీడియాలో శేర్ చేస్తుంది సితార. అటు నమ్రత కూడా కొన్ని ఫోటోస్ ను ఫ్యాన్స్ తో శేర్ చేసుకున్నారు. 

58

ముఖ్యంగా వెకేషన్ కు వెళ్లిన వెంటనే.. హాలీడే మూడ్ ఆన్ అంటూ నమ్రతా పోస్ట్ పెట్టారు. ఇక పారిస్ లో దిగడంతోనే.. హడావిడి స్టార్ట్ అయ్యింది. పారిస్ లో అన్ని ప్రాంతాలను చూట్టేస్తూ.. అక్కడి అప్ డేట్స్ ను ప్యాన్స్ తో శేర్ చేసుకుంటున్నారు నమ్రత. 

68

 తనకు ఎంతో ఇష్టమైన బ్లూ స్కై తో సెల్ఫీ దిగింది సూపర్ స్టార్ సతీమణి. ఈ ఫోటోను సోషల్ మీడియాలో అప్ టోడ్ చేసి.. అభిమానులతో పంచుకుంది. 

78

అటు సితార కూడా హాలీవుడేస్ వెకేషన్ ను పారిస్ లో తెగ ఎంజాయ్ చేస్తుంది. డాన్స్ చేస్తూ.. అల్లరి చేస్తూ.. ఆ వీడియోస్ ను, ఫోటోస్ ను నెట్టింట్లో పంచుకుంటోంది. ప్రస్తుంతం ఈ వీడియోస్, ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. 
 

88

ప్రస్తుతం సర్కారువారి పాట షూటింగ్ కంప్లీట్ చేసుకుని వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. రీసెంట్ గా సర్కారువారి పాట ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యి.. దూసుకుపోతోంది. ఇక త్వరలో త్రివిక్రమ్ మూవీలో జాయిన్ కాబోతున్నాడు మహేష్. ఆతరువాత రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు. 

click me!

Recommended Stories