Published : May 03, 2022, 10:40 PM ISTUpdated : May 04, 2022, 12:34 PM IST
కొత్త ఫోటోల కోసం హాట్‌గా పోజులిస్తూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేసే `ఢీ` భామ దీపికా పిల్లి ఇంటర్నెట్‌లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తన అందాల ఫోటోలను పంచుకుంటూ నెటిజన్ల సిన్సియారిటీకి పరీక్ష పెడుతుంటుంది.
`ఢీ` షోతో పాపులర్ అయిన దీపికా పిల్లి(Deepika Pilli) తన అభిమానులకు కాస్త గ్యాప్ ఇచ్చి కనువిందు చేస్తుంది. లేటెస్ట్ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా అవి వైరల్ అవుతుంది. ఇందులో పొట్టి గౌన్‌లో హోయలు పోయింది దీపికాపిల్లి. స్లీవ్‌లెస్ స్కై బ్లూ గౌన్‌లో చిలిపిగా కవ్విస్తూ కనువిందు చేస్తుంది. దీపికా పిల్లి ఇచ్చిన పోజులు చూస్తుంటే ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అంటూ పాట పాడుకోవాలనిపిస్తుందంటున్నారు నెటిజన్లు.
28
Deepika pilli photo gallary
దీపికా పిల్లి క్యూట్ అందాలతో కనువిందు చేస్తుంటుంది. ఈ బ్యూటీ కొంటె చూపులు, ముద్దు ముద్దు మాటలు నెటిజన్లకి, ఆమె అభిమానులకు బాగా కనెక్ట్ అవుతుంటాయి. అందుకే ఈ అమ్మడికి సోషల్ మీడియాలో యమ క్రేజ్ ఉంది. ఇంటర్నెట్‌లోకి వచ్చిన అనతి కాలంలోనే భారీ ఫాలోయింగ్ ఏర్పడింది.
38
Deepika pilli photo gallary
చిన్న వయసులోనే కుర్రాళ్ల పల్స్ తెలుసుకుంది దీపికా పిల్లి. నెటిజన్లకి కావాల్సిందేంటో తెలుసుకున్న ఈ భామ ప్రతి వారం అది ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. గ్లామర్ ఫోటో షూట్లు చేస్తూ ఆయా పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంటుంది. వారిని ఖుషీ చేస్తుంది. అందుకే ఈ బ్యూటీ కోసం లక్షలాది మంది అభిమానులు వేచి చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు.
48
Deepika pilli photo gallary
టిక్‌టాక్ యాప్ ఎంతో మందిని స్టార్లని చేసింది. అలా టిక్‌టాక్‌తో సెలబ్రిటీ అయిపోయింది దీపికా పిల్లి. ఆమె అనేక వీడియోలు చేసి ఎంతగానో ఆట్టుకుంది. సినిమా వాళ్ల దృష్టిలో పడింది. అలా ఆమె పాపులారిటీ పొందిన ఫలితమే `ఢీ` షోలో ఆఫర్ రావడం. ఈటీవీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో పాపులర్ `ఢీ` డాన్స్ షోలో అవకాశం అంటే మామూలు కాదు. నక్కతోక తొక్కినట్టే. దీపికా పిల్లికెరీర్‌నిఈ షో బిగ్ టర్న్ తిప్పింది. సెలబ్రిటీని చేసింది. క్రేజీ యాంకర్‌గా మార్చింది. Deepika Pilli Latest Pics.
58
Deepika pilli photo gallary
`ఢీ`లో తను కూడా అంతే సందడి చేసింది దీపికా పిల్లి. క్యూట్ అందాలతో మెస్మరైజ్ చేసింది. మరోవైపు హైపర్ ఆదితో పులిహోర కలిపి మరింత గుర్తింపు తెచ్చుకుంది. రష్మి-సుడిగాలి సుధీర్‌ల జంటకు దీటుగా దీపికా-హైపర్ ఆది జంట నిలిచిందంటే మామూలు విషయం కాదు. ఆ క్రేజ్ ఫలితమే ఇప్పుడు ఆ షో నుంచి దీపికాని తొలగించడం. Deepika Pilli Latest Photo Shoot.
68
Deepika pilli photo gallary
ప్రస్తుతం `కామెడీ స్టార్స్` షోలో సందడి చేస్తుంది దీపికా పిల్లి. మరోవైపు ఇతర షోస్‌లో మెరుస్తూ రాణిస్తుంది. ఇంకోవైపు తన వీడియోలతోనూ బిజీగా ఉందట. తనకు వచ్చిన క్రేజ్‌ని యూస్ చేసుకుంటూ నెమ్మదిగా అవకాశలు అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది.
78
Deepika pilli photo gallary
మరోవైపు గ్లామర్ సైడ్ రెచ్చిపోతుందీ అందాల ముద్దుగుమ్మ. తన హాట్ హాట్ అందాలను నెటిజన్లకి అప్పనంగా చూపిస్తుంది. పొట్టి దుస్తుల్లో ఫోటో షూట్లు నిర్వహిస్తూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.
88
Deepika pilli photo gallary
టీవీ రంగంలో హాట్ యాంకర్లుగా రాణిస్తున్న అనసూయ, రష్మి గౌతమ్, శ్రీముఖి, వర్ష, వర్షిణి తరహాలోనే దీపికా పిల్లి కూడా సోషల్ మీడియా ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. సెలబ్రిటీ హోదాని పొందుతుంది. మరోవైపు సినిమా అవకాశాల కోసం కూడా దీపికా పిల్లి ప్రయత్నిస్తుందని తెలుస్తుంది. టీవీ షోస్‌తోనే కాదు, సినిమాల్లోనూ నటించాలనుకుంటుందట. ఇంకోవైపు యాంకర్‌గా షోలు నిర్వహించడం కోసం కూడా గట్టి ప్రయత్నాలు ముమ్మరం చేసిందని టాక్.