తమిళ లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ 1 మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మణిరత్నం డ్రీం ప్రాజెక్టు ఈ చిత్రం. ఎంతో కష్టపడి ప్రతిష్టాత్మకంగా మణిరత్నం ఈ చిత్రాన్ని రూపొందించారు. విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, జయం రవి ఇలా ఈ చిత్రం మొత్తం స్టార్ కాస్టింగ్ ఉంది. కానీ ఆడియన్స్ నుంచి ఆశించిన రెస్పాన్స్ రావడం లేదు.