‘ఉప్పెన’తో గుర్తింపు తెచ్చుకున్నకృతి శెట్టి.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. చివరిగా ‘ది వారియర్’,‘మాచర్ల నియోజకవర్గం’,‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ సూర్య (Suriya)తో ‘వనంగాన్’ (Vanangaan)లో, నాగచైతన్య నెక్ట్స్ ఫిల్మ్ లోనూ నటిస్తోంది.