సన్నని మెరుపు తీగల మధ్య బొద్దుగా సోనాక్షి సిన్హా.. భారీ పరువాలతో ఆ అందం ఏంటి బాబోయ్

First Published Oct 2, 2022, 9:40 AM IST

సోనాక్షి సిన్హా బాలీవుడ్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లో నటించి మెప్పించింది. 

సోనాక్షి సిన్హా బాలీవుడ్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లో నటించి మెప్పించింది. దబంగ్ చిత్రం రీసౌండింగ్ హిట్ కావడంతో సోనాక్షి పేరు మారుమోగింది.   
 

ఇటీవల కొంత కాలంగా Sonakshi Sinha హవా బాలీవుడ్ లో బాగా తగ్గింది. కానీ గ్లామర్ పరంగా సోనాక్షి సిన్హా కుర్రాళ్ళ కలల రాణిగా మారిపోయింది. తన భారీ పరువాలతో సోనాక్షి సిన్హా ఇంస్టాగ్రామ్లో నెటిజన్లకు కనుల విందు అందిస్తూ ఉంటుంది. 

తాజాగా సోనాక్షి సిన్హా కుర్రాళ్ళ కళ్ళు పేలిపోయేలా హాట్ హాట్ అందాలతో రెచ్చిపోయింది. నెటిజన్లకు షాకిచ్చే విధంగా సోనాక్షి డ్రెస్ ధరించింది. థైస్ స్ప్లిట్ రెడ్ డ్రెస్ లో ఘాటైన మిర్చి లాగా సోనాక్షి ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. 

ఓ ఫ్యాషన్ షోలో సోనాక్షి సిన్హా అందమైన మెరుపుతీగల మధ్య మెరిసింది. బొద్దుగా ఉంటూ హాట్ నెస్ తో కిల్లింగ్ లుక్స్ ఇస్తోంది. కసిగా చూస్తున్న చూపులతో సోనాక్షి కుర్రాళ్ళకి దిమ్మతిరిగే షాక్ ఇస్తోంది. 

సోనాక్షి సిన్హా కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ గా కనిపిస్తూనే ఉంది. వెండితెరపై ట్రెడిషనల్ గా, మోడ్రన్ గా కనిపిస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. సోనాక్షి అందాలకు దాసోహం కానీ అభిమానులు ఉండరు. 

సోనాక్షి సిన్హా వయసు ప్రస్తుతం 34 ఏళ్ళు. దీనితో ఆమె పెళ్లి గురించి కూడా వార్తలు వస్తున్నాయి.  త్వరలో సోనాక్షి పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకే ఆమె కోడలిగా వెళ్ళబోతున్నట్లు బిటౌన్ మీడియా కోడై కూస్తోంది.

బంటి సచ్ దేవ్ అనే వ్యక్తిని సోనాక్షి వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సచ్ దేవ్ సెలెబ్రెటీలకు మేనేజర్ గా వ్యవహరిస్తుంటారు. స్కూల్ లో ఉన్నప్పుడే తాను సచ్ దేవ్ ప్రేమలో పడ్డట్లు సోనాక్షి గతంలో ఓ ఇంటర్వ్యూలో సోనాక్షి తెలిపింది.  

త్వరలోనే వీరిద్దరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బంటి సచ్ దేవ్ సోనాక్షి  ఫ్యామిలీకి చెందిన వాడే అని చెప్పాలి. సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ కు సచ్ దేవ్ బావ అవుతాడు.  

click me!