మహేష్ కంటే నమ్రత ఎంత పెద్దదో తెలిస్తే షాకవుతారు... సినిమాను మించిన ప్రేమకథ!

Published : Feb 10, 2021, 11:52 AM ISTUpdated : Feb 10, 2021, 11:57 AM IST

టాలీవుడ్ లవ్లీ కపుల్ మహేష్, నమ్రతలు నేడు 16వ పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. పెళ్ళైన నాటి నుండి ఒకరికి మరొకరుగా... ఇద్దరుగా ఉన్న ఒకరిలా జీవిస్తున్నారు వీరు. బాలీవుడ్ హీరోయిన్ గా అనేక రంగాలలో రాణించిన నమ్రత పెళ్లి తరువాత గృహిణిగా మారిపోయారు. భర్త, పిల్లలు, సంసారమే ముఖ్యంగా, మహేష్ ఆంతరంగిక సలహాదారుగా ఆయన విజయంలో నమ్రత భాగమై నడిపిస్తున్నారు. మరి ఇంతటి అన్యోన్యమైన భార్య భర్తల ప్రేమ, పెళ్లి ఎలా జరిగిందో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది.   

PREV
112
మహేష్ కంటే నమ్రత ఎంత పెద్దదో తెలిస్తే షాకవుతారు... సినిమాను మించిన ప్రేమకథ!
సినిమాలకు మించిన నాటకీయత వీరి ప్రేమ కథలో ఉంది.   మహేష్ అంటే అమ్మాయిల కలలు రాకుమారుడు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి చిత్రంతోనే లేడీస్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ ఫేవరేట్ హీరో అయ్యాడు మహేష్.

212
1999లో హీరోగా రాజకుమారుడు మూవీలో ఎంట్రీ ఇచ్చాడు ఆయన. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది.

312
మూడో చిత్రంగా మహేష్ వంశీ మూవీ చేశారు. మాస్ చిత్రాల దర్శకుడు బి గోపాల్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా, కృష్ణ తన సొంత బ్యానర్ పద్మాలయ స్టూడియోస్ లో నిర్మించారు.

412
వంశీ చిత్రానికి గాను హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ ని ఎంపిక చేశారు. లవ్ యట్ ఫస్ట్ సైట్ అన్న తీరుగా... తొలిచూపులోనే మహేష్, నమ్రత ఒకరితో మరొకరు ప్రేమలో పడ్డారు.

512
వంశీ షూటింగ్ జరిగినన్నాళ్లు వీరు తమ మనసులోని మాట బయటపెట్టలేదు. సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. విదేశాలలో ఓ సాంగ్ షూటింగ్ తో వంశీ చిత్రీకరణ పూర్తి కావాల్సి ఉంది.

612
సినిమా పూర్తయితే ఎవరిదారి వారిదే... మళ్ళీ కలుస్తామా లేదా అనే సందేహం ఇద్దరిలో మొదలైంది. చివరికి మహేష్ ధైర్యం చేశారట. వంశీ షూటింగ్ పూర్తయిన చివరి రోజు నమ్రతపై తన ప్రేమను మహేష్ బయటపెట్టారట.

712
అప్పటికే మహేష్ అంటే ఇష్టపడుతున్న నమ్రత లవ్ ప్రపోజల్ కి ఎగిరి గంతేసిందట. అలా వీరిద్దరి మధ్య ప్రేమ బంధం మొదలైంది. 2000లో వంశీ మూవీ విడుదల కాగా, దాదాపు ఐదేళ్లు వీరు ప్రేమించుకున్నారు.

812
ఐదేళ్ల  నమ్రత , మహేష్ ల ప్రేమ బంధం గురించి అసలు బయటికి రాకపోవడం విశేషం. నాటకీయంగా మహేష్ 2005లో నమ్రతను ముంబైలో ప్రేమ వివాహం చేసుకున్నారు.

912
మహేష్-నమ్రతల రహస్య వివాహం అప్పట్లో పెద్ద సంచలనం రేపింది. తండ్రి కృష్ణకు ఈ వివాహం ఇష్టం లేకపోవడం వలనే మహేష్ రహస్య వివాహం చేసుకున్నారని ప్రచారం జరిగింది.

1012
ఈ ప్రేమ పెళ్ళిలో మరో ట్విస్ట్ ఏమిటంటే.. నమ్రత మహేష్ కంటే నాలుగున్నరేళ్ల పెద్దది. ప్రస్తుతం నమ్రత వయసు 49కాగా, మహేష్ వయసు 45 మాత్రమే.

1112
పెళ్ళైన ఏడాదికి 2006లో నమ్రత గౌతమ్ కి జన్మనిచ్చారు. ఆరేళ్ళ విరామం తరువాత 2012లో సితార పుట్టడం జరిగింది.

1212
సూపర్ స్టార్ గా ఎదిగా మహేష్ కుటుంబానికి ఎంతో విలువనిస్తారు. ప్రతి సినిమా మొదలయ్యేముందు, పూర్తయిన తరువాత కుటుంబంతో విదేశీ టూర్స్ కి వెళుతూ ఉంటారు. ఫిబ్రవరి 10 2005లో మహేష్, నమ్రతల వివాహం జరుగగా, 16ఏళ్ల వైవాహిక జీవితం పూర్తి చేసుకున్నారు.

click me!

Recommended Stories