వీడియో ఆల్బమ్‌లో దివి అందాల విందు.. ప్రోమోతోనే పిచ్చెక్కిస్తుంది..చూపు తిప్పుకోనివ్వడం లేదుగా!

Published : Feb 09, 2021, 08:24 PM IST

బిగ్‌బాస్‌ 4 భామ, అందాల బ్యూటీ దివి వాధ్య గ్లామరస్‌గా బాగా ఆకట్టుకుంది. ఇటీవల బిగ్‌బాస్‌ ఉత్సవంలోనూ తనదైన డాన్స్ లతో మెప్పించింది. తాజాగా ఓ వీడియో ఆల్బమ్‌ సాంగ్‌లో మెరవబోతుంది. `క్యాబ్‌ స్టోరీస్‌-వాల్యూమ్‌ 1` పేరుతో తాజాగా ఓ సాంగ్‌ ప్రోమోని విడుదల చేయగా అది దుమ్మురేపుతుంది. ఇందులో దివి అందాల విందు కనువిందు చేస్తుంది. 

PREV
18
వీడియో ఆల్బమ్‌లో దివి అందాల విందు.. ప్రోమోతోనే పిచ్చెక్కిస్తుంది..చూపు తిప్పుకోనివ్వడం లేదుగా!
బిగ్‌బాస్‌ బ్యూటీ దివి వాధ్య ప్రస్తుతం `కిస్కో పాట హై` పేరుతో ఓ సాంగ్‌ చేస్తుంది. స్పెషల్‌ సాంగ్‌ని పోలిన ఈ పాట ప్రోమోని తాజాగా మంగళవారం సాయంత్రం విడుదల చేశారు.

28
ఇందులో హాట్‌ అందాలు ఆరబోస్తూ, మత్తెక్కించే చూపులతో, సెగలు రేపే లుక్‌లో డాన్స్ చేస్తూ పిచ్చెక్కించింది దివి. ఈ సాంగ్‌ ప్రోమో తెగ వైరల్‌ అవుతుంది.

38
ఇందులో దివి తన అందాల విస్పోటనం చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా ఆమె హవభావాలు కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

48
`క్యాబ్‌ స్టోరీస్‌` పేరుతో వరుసగా వీడియో ఆల్బమ్స్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో దివితోపాటు శ్రీహన్‌, ధన్‌రాజ్‌ కనిపిస్తున్నారు.

58
ఇమేజ్‌ స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఎస్‌ క్రిష్ణ నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్‌ సంగీతం అందించారు. రామజోగయ్య శాస్తి పాటని రాయగా, స్పూర్తి జితేందర్‌ ఆలపించారు. తాజాగా సాంగ్‌ ప్రోమో విశేషంగా ఆకట్టకుంటుంది. కచ్చితంగా ఇది యూట్యూబ్‌లో సెన్సేషన్‌ కాబోతుందని అర్థమవుతుంది.

68
బిగ్‌బాస్‌4 తర్వాత దివికి చాలా ఆఫర్స్ వస్తాయని భావించారు. కానీ ఊహించిన విధంగా ఆఫర్స్ రాలేదు. కానీ చిరంజీవి తాను నటించబోయే `వేదాలం` రీమేక్‌లో ఆఫర్ ఇస్తానని ప్రకటించారు. దానికి ఇంకా టైముంది.

78
ఈ లోపు దివి తన ప్రతిభని వెలికి తీయాలని, తన అందాలతో ఇండస్ట్రీని మెస్మరైజ్‌ చేయాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తుంది. మరి ఈ సాంగ్‌ ఏం రేజ్‌లో పాపులర్‌ అవుతుందో చూడాలి.

88
దివి మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన విషయం తెలిసిందే. తన ఇన్‌స్టాలో ఎప్పటికప్పుడు గ్లామరస్‌ ఫోటోలను పంచుకుంటూ సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories