ఆయన మీద పర్సనల్ గ్రెడ్జస్ ఎందుకు? తొక్కలో సినిమా కథలు రాసుకోవటం ఎందుకు, ఒక స్టేటస్ ఒక లెవల్ మెయిన్‌టైన్ చేసేవాళ్లు అలానే ఉండాలి కానీ, కాదేది కవితకి అనర్హం అన్నట్లు, మొన్న ఒక ఆడపిల్ల కథ మీద సినిమా అనుకున్నాడు, ఇప్పడు ఏం పాపం చేసాడని పీకే మీద పనికిమాలిన సినిమా? వర్మ ఏంటి నీకీ ఖర్మ? ప్రజల మంచి కోరుకునే మంచి మనిషి నీకు పర్సనల్ పగ ఉంటే అతనితో తేల్చుకో.. చేతకానీ కహానీ ఎందుకు. అయినా ఆయన్ని ఏమీ పీకలేని వాళ్లు ఆయన పర్సనల్ క్యారెక్టర్ మీద పడి ఏడుస్తారు అంటూ ఓ రేంజ్‌లో కామెంట్ చేసింది మాధవీ లత.