ఇప్పుడు కూడా ఏమీ తగ్గలేదు. కామెడీ కోసం ఈ సినిమా చూడొచ్చు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. విశాల్‌కి జంటగా వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి నటించారు. వీరితో పాటు మనోబాల, మణివణ్ణన్, సంతానం, సోనూ సూద్, ఆర్ సుందర్రాజన్, సిటీ బాబు, నెల్లై శివ, సత్య కృష్ణన్ తదితరులు నటించారు. ఆర్య, సదా అతిధి పాత్రల్లో కనిపించారు.