యంగ్ హీరో నితిన్ హీరోగా, ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి, క్యాథెరీన్ థెరిస్సా హీరోయిన్ లుగా నటించిన సినిమా మాచర్ల నియోజకవర్గం. ప్రముఖ ఎడిటర్ ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ ఈసినిమాను తెరకెక్కించారు. ఎప్పుడూ లవ్ స్టోరీస్ లేదంటే ప్యామిలీ స్టోరీస్ తో సందడి చేసే నితిన్... ఈసారి కంప్లీట్ గా తన జానర్ మార్చేసి.. కంప్లీట్ యాక్షన్ రోల్‌ను పోషించాడు.