Published : May 07, 2020, 12:27 PM ISTUpdated : May 07, 2020, 12:29 PM IST
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ చెక్కు చెదరని అందాలతో అలరిస్తోంది హాట్ బ్యూటీ ఫోరా షైనీ. 1999లో రిలీజ్ అయిన ప్రేమ కోసం సినిమాతో ఆశాషైనిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ తరువాత నరసింహ నాయుడు సినిమాలో చేసిన పాత్రతో పాపులర్ అయ్యింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీ సీరియల్స్‌తో పాటు వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తోంది.