యంగ్ బ్యూటీ అనన్య పాండే వరుస ఫొటోషూట్లతో సోషల్ మీడియాను ఆడేసుకుటుంది. ఆమె అందమైన పిక్స్ కోసం ఫ్యాన్స్ రోజూ వెయిట్ చేస్తుంటారంటే.. ఆమె సొగసులకు ఎంతలా అడిక్ట్ అయ్యారోతెలుస్తోంది. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా అందాల విందులో అదరహో అనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అభిమానులు ఫిదా చేస్తోంది అనన్య పాండే.