అఖండ సినిమాలో సోలో హీరోయిన్ గా సక్సెస్ కొట్టినా ప్రగ్యాకు బ్రేక్ రాలేదు. ఈసినిమా క్రెడిట్ అంతా బాలయ్యకు, బోయపాటికి వెళ్లిపోయింది. దాంతో ప్రగ్యా పెర్ఫామెన్స్ పక్కకు పడిపోయింది.. ఇక దాదాపు ప్రగ్యా కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరినట్లు అనిపిస్తుంది. ఆమె ఒక్క కొత్త ప్రాజెక్ట్ కి కూడా సైన్ చేయలేదు. కాని సోషల్ మీడియా ద్వారా తన ఉనికిని చాటుకునే ప్రయత్నంచేస్తోంది బ్యూటీ.