సుశాంత్ కు తల్లి అంటే ఎంతో ప్రేమ, ఆమె 2002లో సుశాంత్ ఇంటర్ ఎగ్జామ్స్ అయిన సమయంలో మరణించింది. ఆ తరువాత కూడా పలు సందర్భాల్లో తల్లిని గుర్తు చేసుకొని డిప్రెస్ అయ్యాడు సుశాంత్. తన చివరి సోషల్ మీడియా పోస్ట్ కూడా తల్లి గురించే కావటం విశేషం.