అఖిల్ అక్కినేని దాదాపు 11ఏళ్ల పోరాటం తర్వాత తొలి విజయాన్ని అందుకున్నాడు. అందుకు ఏడు సినిమాలు చేయాల్సి వచ్చింది. `లెనిన్`తో ఆయన బ్లాక్ బస్టర్‌ని అందుకున్న విషయం తెలిసిందే. మరళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నాగార్జున, నాగవంశీ నిర్మించారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ప్రమోద్, శివాజీ, ఈశ్వరీరావు, రాంకీ, గెటప్ శ్రీను వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. జులై 10న ఈ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. మరి ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది. ఎంత లాభాలు వచ్చాయనేది చూస్తే,