మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ను దాదాపు 5 ఏళ్ళు సీక్రేట్ గా ప్రేమించి.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు జంట. మెగా కోడలిగా అడుగు పెట్టిన తరువాత లావణ్య త్రిపాటి ఇమేజ్ మరింతగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా మెగా కోడలు అయిన తర్వాత లావణ్య త్రిపాఠి క్రేజ్ పాపులారిటీ మరింత హై స్థానంలోకి వెళ్లిపోయాయి .