ఈ విషయం గమనించిన రామ్ చరణ్ అభిమానులు లావణ్యపై ఫైర్ అవుతున్నారు. ‘ఇంతకీ మీకు చరణ్ ఏ వరుస అవుతాడు?’, ‘ఒక్కసారి బావ అని పిలువొచ్చు కదా’, ‘ఇంత మంచిగా విష్ చేశావు.. బావ అని పిలిచి ఉంటే మరింత మర్యాద దక్కేది’ అంటూ సూచిస్తున్నారు. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.