2012 లో తెలుగు ఇండస్ట్రీ గుమ్మం తొక్కిన లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi). ఇక్కడ వరుస సినిమాలతో కెరీర్ బిగినింగ్ లో దూసుకుపోయింది. ఆతరువాత మాత్రం కొంచెం స్లో అయ్యింది లావణ్య కెరీర్. వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడింది. రీసెంట్ గా కూడా చావు కబురు చల్లగా, ఏ1 ఎక్స్ ప్రెస్ లాంటి సినిమాలు లావణ్య ను నిరాశ పరిచాయి.