ఈ కారణంగానే వరుణ్ ,లావణ్య ప్రమాణ స్వీకారానికి రాలేదని తెలుస్తోంది. సడన్ గా లావణ్యకు ఏమయ్యింది... ఏం పని చేసింది ..? ఎందుకు అంత పెద్ద గాయం అయింది ..కాళ్లకు కట్టు కట్టించుకొని లేవలేని స్థితిలో ఉండే అంత పని ఏం చేసింది ..? అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. . అంతేకాదు లావణ్య త్రిపాఠి త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు .