సెకండ్ క్లాస్ హీరోలతో తప్ప.. టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు చేసే అవకాశం రాలేదు లావణ్య త్రిపాఠికి(Lavanya Tripathi). గతంలో నాగార్జున సరసన సొగ్గాడే చిన్ని నాయన సినిమాలో మాత్రం మెరుపులు మెరిపించింది. ఈమూవీతోనే లావణ్యలో రొమాంటిక్ యాంగిల్ బయటకు వచ్చింది. ఇక ఈ మధ్య అవకాశాలు ఇంకా తగ్గిపోతుండటంతో.. బ్యూటీ డోస్ కొంచెం పెంచేసింది లావణ్య.