అయితే, మలియాళంలో ‘పద్మవ్యోహం’ సినిమాతో ప్రేక్షకులకు పరిచియమైన ఈ సుందరి, తమిళ్ విజయ్ తళపతి నటించిన ‘బిజిల్’ మూవీలో కీలక పాత్ర పోషించి తెలుగు, తమిళ ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన ‘రెడ్’ మూవీలో హీరోయిన్ గా నటించింది. తన నటన, అందంతో తెలుగు ప్రేక్షకుల మనస్సును దోచుకుంది.