టాలీవుడ్ లో నటి హేమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. దశాబ్దాల కాలం నుంచి హేమ టాలీవుడ్ లో కీలకమైన నటిగా రాణిస్తోంది. అక్క, వదిన, అత్త, సవతి తల్లి తరహా పాత్రల్లో హేమ ఒదిగిపోయి నటిస్తుంది. ఇక హేమ నిత్యం వార్తల్లో నిలవడం కూడా చూస్తూనే ఉన్నాం.