సినీతారలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు. ప్రముఖులందరికి అయోధ్య శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అయోధ్యలో రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సెలెబ్రిటీలాంతా శ్రీరాముడిపై భక్తిని చాటుకుంటూ పోస్ట్ లు చేస్తున్నారు.