మలయాళ డైరెక్టర్ జి సురేష్ కుమార్, తమిళ నటి మేనకల కూతురైన కీర్తి అనతి కాలంలో హీరోయిన్ గా ఉన్నత స్థాయికి వెళ్ళింది. మహానటి చిత్రం తరువాత కీర్తి సురేష్ ఫేమ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ చిత్రంతో అధ్బుత నటిగా పేరుతెచ్చుకున్న కీర్తి సురేష్ జాతీయ అవార్డు గెలుచుకుంది.