రియా వెండితెరకు పరిచయం అయ్యింది తెలుగు సినిమాతోనే. ఓ టీవీ ఛానల్‌లో హోస్ట్‌గా పనిచేస్తున్న రియా 2012లో తూనీగ తూనీగ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. తరువాత మేరే డాడీకి మారుతి సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. తరువాత సోనాలి కేబుల్, దోబారా.. సీయువర్ ఎవిల్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్, బ్యాంక్ చోర్, జలేబీ లాంటి సినిమాల్లో నటించింది. అయితే కెరీర్‌లో ఎక్కువగా ఫ్లాప్‌లే ఉండటంతో అమ్మడికి రావాల్సినంత గుర్తింపు రాలేదు.