`మా బిల్డింగ్ ప్రభుకుంజ్‌కు సీల్ వేసినట్టుగా వార్తలు రావటంతో చాలా మంది నిజా నిజాలు తెలుసుకునేందుకు కాల్స్ చేస్తున్నారు. బిల్డింగ్ సోసైటీ, బీఎంసీ ఈ విపత్కర పరిస్థితుల్లో తప్పనిసరి అయి ఈ నిర్ణయం తీసుకున్నారు. మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో బిల్లింగ్‌లో ఎక్కువగా సీనియర్ సిటిజెన్స్ ఉన్నట్టుగా గుర్తించిన అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.