ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే దివ్య (Divya) ఇంటికి వచ్చి నన్ను చిరాకు పెట్టకండి అంటూ వాళ్ళ నానమ్మ, తాతయ్యల మీద విరుచుకు పడుతుంది. ఇక తులసి (Tulasi) వచ్చి ఏం జరిగింది అని అడగగా.. ఫీజు విషయంలో మా ఫ్రెండ్స్ అందరి ముందు నా పరువు పోయింది అని తన తల్లికి చెబుతుంది.