ఆ తర్వాత ఒక గుడిలో అభి కి వాళ్ళ మామ గారు 50 కోట్ల ఆస్తి పత్రాలు అభి (Abhi) కి ఇచ్చేస్తాడు. అదే గుడికి వచ్చిన లాస్య (Lasya) ఆ విషయం గమనించి నందు దగ్గరికి వెళ్లి.. నువు వీలైనంత త్వరగా అభి ని మచ్చిక చేసుకో అని అంటుంది. అభి బంగారు గుడ్లు పెట్టే బాతు అని అంటుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.