హారిక పోస్ట్ చేసిన పిక్స్.. ‘ఎవరినైనా ప్రేమించండి.. కానీ అది మీతోనే ప్రారంభించండి’ అంటూ క్రేజీగా క్యాప్షన్ ఇచ్చింది. తను పోస్ట్ చేసిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ బ్యూటీ పిక్స్ ను లైక్, కామెంట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. తన గ్లామర్ షోను ఎంకరేజ్ చేస్తున్నారు.