లారా దత్తా, మహేష్‌ భూపతిల లగ్జరీ హౌజ్‌.. చూస్తే మతిపోతుంది.. కల్చర్‌కి కేరాఫ్‌

First Published Mar 1, 2021, 3:59 PM IST

లారా దత్తా..ఈ మాజీ మిస్‌ యూనివర్స్ హిందీలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా రాణిస్తుంది. ప్రస్తుతం  అక్షయ్‌ కుమార్‌ తో `బేల్‌బాటమ్‌` చిత్రంలో నటిస్తున్న ఈ అమ్మడు ఇటీవల తన ఇంటి ఫోటోలను పంచుకుంది. అత్యంత ఖరీదైన, లగ్జరీగా ఉండే ఇంటి ఫోటోలు చూస్తే మతిపోవాల్సిందే. లారా దత్తా ఖరీదైన ఇంట్లో ఫోటోలు ప్రస్తుతం హల్‌చల్‌ చేస్తున్నాయి. 

2000లో మిస్‌ యూనివర్స్ టైటిల్‌ విన్నర్‌గా నిలిచిన లారా దత్తా బాలీవుడ్‌లో అనేక సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించింది.
undefined
`అందాజ్‌` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఈ ఇచ్చిన ఈ అమ్మడు `మస్తీ`, `నో ఎంట్రీ`, `భగమ్‌ భాగ్‌`, `హౌజ్‌ఫుల్‌`, `డాన్‌2` చిత్రాలతో బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది.
undefined
ఇప్పుడు కూడా కీలక పాత్రలతో మెప్పిస్తున్న లారా దత్తా ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌తో కలిసి `బేల్‌బాటమ్‌` చిత్రంలో నటిస్తుంది. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది.
undefined
ఈ హాట్‌ అందాల బ్యూటీ తాజాగా తన ఇంటి ఫోటోలను పంచుకుంది. లగ్జరీగా, సకల సౌకర్యాలతో కూడిన హౌజ్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వాటిని చూస్తే మతిపోవాల్సిందే అనేలా ఉన్నాయి.
undefined
లారా దత్తా.. మాజీ ఇండియన్‌ టెన్నీస్‌ ప్లేయర్‌ మహేష్‌ భూపతిని 2011లో వివాహమాడిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 16న పెళ్లి చేసుకున్నారు. 2012లో వీరికి కూతురు సైరా భూపతి జన్మించారు.
undefined
మహేష్‌ స్టార్‌ ప్లేయర్‌గా రాణించారు. లారా దత్తా స్టార్‌ హీరోయిన్‌గా వెలిగింది. ఆస్తుల పరంగా వీరికి కోట్లల్లో ఉంటాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
undefined
ఆస్తులే కోట్లల్లో ఉంటే, ఇళ్లు మామూలుగా ఉంటుంది, అద్దాల మేడలా ఉంటుంది.
undefined
తాజాగా లారా దత్తా పంచుకున్న ఇంటి ఫోటోలు చూస్తుంటే ఇండియన్‌ కల్చర్‌ని, సాంస్కృతికి అద్దం పడుతుంది.వీరికి ముంబయిలోని బాంద్రాలోగల పాలి హిల్‌ లో ఇళ్లుంది.
undefined
వీరు పెళ్లైన ఏడాదికే అంటే 2012లోనే దీన్ని కొనుగోలు చేశారు. మహేష్‌ భూపతి, లారా కలిసి ప్లాన్ చేసి మరీ చాలా కంఫర్ట్ గా ఉండేలా దీన్ని తయారు చేయించుకున్నారు. దగ్గరుండి నిర్మించుకున్నారట.
undefined
ఇంటి అలంకరణేకాదు, ఇంట్లో ఫర్నిచర్‌ కూడా ఎంతో అందంగా ఉంది. పురాతన ఫర్నిచర్‌ని కలిగి ఉన్నారు. హుడ్‌తో తయారు చేసి అకట్టుకుంటున్నాయి.
undefined
ఇంక గార్డెన్‌ ఏరియా బ్యూటిఫుల్‌గా ఉంది. అనేక రకాల చెట్లు, పూల మొక్కలు కనిపిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణాన్నిస్తుంది. ఇక్కడ సాయంత్రం టైమ్‌లో లారా సేద తీరుతుందట.
undefined
ఫ్రీగా పడుకునేందుకు, రిలాక్స్ అయ్యేందుకు సపరేట్‌ ఫర్నిచర్‌ కూడా ఉంది. మహేష్‌ భూపతి ఈ ఏరియాని బాగా ఇష్టపడతారట.
undefined
హాల్‌, ఇళ్లు, లోపలికి వెలుతురు వచ్చేలా గ్లాస్‌ బిగించారు. చాలా వరకు ఓపెన్‌ స్పేస్‌కి ప్రయారిటీ ఇచ్చారు. గాలి ఫ్రీగా వీచేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పెద్దపెద్ద బాల్కని, కిచెన్‌, లివింగ్‌ రూమ్‌లున్నాయి.
undefined
ఈ రూమ్‌ ల నుంచి బయటకు చూస్తే చెట్లు,పూల మొక్కలు కనిపిస్తుంటాయి. ప్రశాంతమైన ఫీలింగ్‌నిస్తుంటాయి. గెస్ట్ హాట్‌ కూడా విశాలంగా ఉంది. బాగా వెలుతురు వచ్చేలా ఉంది. కరెంట్‌ లైట్ల అవసరమే లేకుండా ఉంది.
undefined
పిల్లర్స్, మెట్లు రాయల్‌ లుక్‌లో ఉంటాయి. రాత్రి సమయంలో లైటింగ్‌లో జిగేల్‌ మనేలా ఉంది. ఆద్యంతం కట్టిపడేస్తుంది.
undefined
click me!