వాహ్‌.. వింత వంటలతో రాబోతున్న మంచు లక్ష్మీ.. కిర్రాక్‌ పోజులతో యంగ్‌ హీరోయిన్లకే షాకిస్తుందిగా!

Published : Jul 10, 2021, 02:47 PM IST

మంచు లక్ష్మీ హోస్ట్ గా పలు షోస్‌ చేసి సక్సెస్‌ అయ్యింది. ఇప్పుడు మరో కొత్త షో చేయబోతుంది. ఈ సారి వింతైనా వంటకాలతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. స్టార్స్ తో పసందైన రుచులు చూపించబోతుంది. 

PREV
19
వాహ్‌.. వింత వంటలతో రాబోతున్న మంచు లక్ష్మీ.. కిర్రాక్‌ పోజులతో యంగ్‌ హీరోయిన్లకే షాకిస్తుందిగా!
మంచు లక్ష్మీ మల్టీటాలెంటెడ్‌. నటిగా, నిర్మాతగా, టెలివిజన్‌ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తుంది. ఇప్పటికే ఆమె హోస్ట్ గా సక్సెస్‌ అయ్యారు.

29
ఇప్పుడు మంచు లక్ష్మీ ఓటీటీ సంస్థైన `ఆహా`కోసం వంటల ప్రోగ్రామ్‌ని హోస్ట్ చేయబోతుంది. `ఆహాః భోజనంబు` పేరుతో ఈ షోని త్వరలో లాంచ్‌ చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు.

39
స్టార్స్ తో ఈ వంటల కార్యక్రమాని నిర్వహించబోతున్నారు. స్టార్స్ తో మాటలు, నవ్వులు, కొన్ని వింత వంటకాలను ఇంట్రడ్యూస్‌ చేయబోతున్నారు. అంటే కిచెన్‌లో చిట్‌చాట్‌ చేయబోతుంది మంచు లక్ష్మీ.

49
ఇది త్వరలోనే `ఆహా` ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుందట. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌ ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది.

59
ఇదిలా ఉంటే మంచు లక్ష్మీ ఇటీవల వరుస ఫోటో షూట్లతో అదరగొడుతుంది. పొట్టి దుస్తుల్లో తాజా ఫోటో షూట్‌ కిర్రాక్‌ పుట్టిస్తుంది. మతిపోగొడుతుంది.

69
బ్లాక్‌ టీషర్ట్, పొట్టి జీన్స్ లో అదరహో అనిపిస్తుంది మంచు లక్ష్మీ. తన ట్రావెల్‌ డైరీస్‌కి చెందిన గ్లామర్‌ పిక్స్ ని పంచుకుంది.

79
ఇందులో పాపులర్‌ మాస్‌హౌజ్‌ఫాక్స్ వద్ద మంచు లక్ష్మీ పోజులు వాహ్‌ అనిపిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

89
మంచు లక్ష్మీ గతంలో `లక్ష్మీ టాక్ షో`, `ప్రేమతో మీ లక్ష్మీ`, `లక్కుంటే లక్ష్మీ`, `దూసుకెళ్తా`, `మీ కోసం`, `మేము సైతం`, `మహారాణి` వంటి షోస్‌ని హోస్ట్ చేసింది.

99
మంచు లక్ష్మీ లేటెస్ట్ ఫోటోలు చూస్తుంటే యంగ్‌ హీరోయిన్లకి షాకిచ్చేలా ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories