2012లో దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన నీతానే ఎన్ పోన్ వసంతం మూవీతో ఈమె వెండితెరకు పరిచయం అయ్యారు. తెలుగులో ఎటో వెళ్ళిపోయింది మనసు, రామయ్యా వస్తావయ్యా సినిమాలలో నటించింది. రన్ రాజా రన్ మూవీలో నటనకు ఆమె ప్రశంశలు దక్కాయి. నాని హీరోగా వచ్చిన నిన్ను కోరి చిత్రంలో కూడా ఆమె నటించారు. ఈ మధ్య విద్యుల్లేఖ కష్టపడి బాగా బరువు తగ్గారు.