అలాగే పవన్ తన 27వ చిత్రం దర్శకుడు క్రిష్ తో, 28వ చిత్రం హరీష్ శంకర్ తో ప్రకటించారు. ఈ రెండు చిత్రాలపై కూడా ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. దర్శకుడు క్రిష్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కిస్తుండగా, పవన్ బందిపోటుగగా కనిపిస్తారని సమాచారం.