బికినీ వేసుకున్నందుకు విడాకులు ఎప్పుడని అడుగుతున్నారంటే, మీరు 1920 ఆంటీ, అంకుల్స్ లా ఆలోచిస్తున్నారు. ఇది 2021 ఈ కాలానికి రండి. ఓ అమ్మాయి వస్త్రధారణే విడాకులకు కారణం అయితే, సాంప్రదాయంగా బట్టలు ధరించే ఆడవాళ్ళ కాపురాలు చాలా ఆనందంగా ఉండాలి. మీరు నన్ను కామెంట్ చేసినందుకు కాదు, అసలు సమాజపు ఆలోచనా ధోరణి ఈ స్థాయిలో దిగజారుడుగా ఉందని, భాధ వేస్తుంది.