సెప్టెంబర్ 8 నుండి బిగ్ బాస్ తెలుగు 8 ప్రారంభం కానుందని సమాచారం. ప్రస్తుతం ప్రసారం అవుతున్న కిరాక్ బాయ్ ఖిలాడీ గర్ల్స్ సెప్టెంబర్ 1న ముగియనుంది అట. ఆ నెక్స్ట్ వీక్ నుండి బిగ్ బాస్ సీజన్ 8 లాంచ్ కానుందని అంటున్నారు. ఇక కంటెస్టెంట్స్ ఎవరు అనేది లీకైంది. అలీ తమ్ముడు ఖయ్యుమ్, రీతూ చౌదరి, బంచిక్ బబ్లు, అమృత ప్రణయ్, మే విలేజ్ షో అనిల్, సోనియా సింగ్ తో పాటు మరికొందరు హౌస్లోకి వెళుతున్నారట.